Header Banner

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్లపై సోషల్ మీడియాలో పుకార్లు! వీరిలో ఒకరైనా క్రికెట్‌కు..

  Sun Mar 09, 2025 08:48        Sports

ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రిటైర్మెంట్‌పై పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. టోర్నీ అనంతరం ఈ ఇద్దరూ లేదా వీరిలో ఒకరైనా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని పలు ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఈ ఊహగానాలపై టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భిన్నంగా స్పందించారు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు రిటైర్మెంట్ల గురించి చర్చకే రాలేదని అన్నారు. ఉత్తమ బ్యాటింగ్ లైనప్‌లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా బ్యాటింగ్‌లో డెప్త్ ఉన్నందువల్ల మొదటి మూడు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం లభిస్తుందన్నారు. రోహిత్ శర్మ ప్రపంచంలోనే ఉత్తమ ఓపెనర్ అని, ఇక విరాట్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తామంతా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కోసం ఉత్సాహంగా ఉన్నామని గిల్ పేర్కొన్నారు. గతంలో తాము వన్డే వరల్డ్ కప్ గెలుచుకోలేకపోయామని, కానీ ఈసారి అలా జరగనివ్వమన్నారు. 

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Sports #Indiateam #Cricket #NewZealand